Pub G Game Minor Ends Life : స్నేహితులు హేళన చేశారని సూసైడ్ చేసుకున్న మైనర్ | ABP Desam

2022-06-12 209

Pub G గేమ్ లో ఓడిపోవటం ఓ బాలుడి ప్రాణం తీసింది. గేమ్ లో ఓడిపోయినందుకు తనను స్నేహితులు హేళన చేశారని మస్తాపం చెందిన ఓ బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మచిలీపట్నం న్యూ హౌజింగ్ బోర్డ్ కాలనీ లో ఈ విషాద ఘటన జరిగింది.

Free Traffic Exchange